వినూత్న ప్రణాళిక కు జిల్లాను వేదికగా మార్చి ,
యంత్రంగాన్ని నిత్యం పరిగెత్తుస్తూ,
నిర్ధిష్ట లక్ష్యాన్ని అలవోకగా అధికమిస్తూ,
విజయాన్ని పేరులో చేర్చుకొని,
మెరుపు వేగాన్ని మరిచేలా
పలు పాఠశాలను పర్యవేక్షిస్తూ, ప్రయోజనకర సూచనలు అందచేస్తూ
పేదోడి మోములో అక్షర ఆనందం చూడాలని,
మట్టిలోని మాణిక్యాలను
విజేతలుగా నిలపాలని,
కార్య దీక్ష కు కంకణబద్దురాలై,
కణం కణం లో ఉన్నత శిఖరం చేరాలనే కాంక్ష ప్రకంపనాలై
విజయం వైపు నడిపిస్తు,
వడి వడిగ తీరం వైపు కదలి వెళ్తూ,
మీ ఖ్యాతి నలుదిశల
విస్తరించాలని
మరెన్నో జన్మదినా లు
మీ ముందట సాగాలని...!
దేవున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ,
ఆకాశమంతా ఆర్తితో ఆకాంక్షిస్తూ..!
🙏🙏🙏🙏
సదా మీ అభిమాని..
T. భాస్కర్. Gaz Hm.Zphs ఎద్దుమైలారం
కంది
సంగారెడ్డి