madam gareke,
14 th January 2020
విధి నిర్వహణ లో అంకితభావం,
కర్తవ్య దీక్ష లో కంకణం,
బాధ్యత తో ఆత్మీయ బంధం,
సుపరి పాలనలో సౌందర్యోపాసనం,
పనినే దైవంగా,
పాలనే ఊపిరిగా,
సేవా తత్పరతే
రక్త ప్రవాహం గా
రాజకీయ నేతలకు
రాజీ పడక
ప్రలోభాల..
ఒత్తిడికి తలొగ్గక
విజయ తీరం చేరాలనే తపన ,
నిలువెత్తు కాంక్షతో ముందుకు సాగగా..!
విశ్వాసం వారధిగా
నిజాయితీ వేదిక గా
సమస్యల ను అలవోకగా అధికగమించి
అంతా తానై
అన్నింటా ముందుండి
కలుపు గొలుపుతనం
కల్మష లేమితో
చెదరని చిరునవ్వుతో
యంత్రాంగాన్ని కదిలిస్తూ,
యంత్రంలా పని చేస్తూ
నిర్దెషిత లక్ష్యాలను
విజయవంతంగా పూర్తి చేస్తూ..!
అధికారుల ప్రశంసలు
సందర్శకుల ఆనందాలు,
ఆస్వాదిస్తూ..రాజసంతో..!!
విధి నిర్వహణ కె వన్నె తెచ్చి,
"ప్రశాంత"మైన అంతరంగం,
ఆర్ద్రత కలిగిన సున్నితమైన మనస్తత్వం,
ఔన్నత్యాన్ని అభిమానించే ఆత్మ సౌందర్యం,
ప్రోత్సాహకంగా నుండె కుటుంబ నేపథ్యం
స్పూర్తి నింపె సహచర్యం కలబోసి,
ప్రజాహితానికి..
నిస్వార్థ మైన నిర్ణయాలు… !
నాణ్యమైన సేవలు..
పురపాలన ద్వారా అందించే మీకు..!
సదా సహకారం
సంపూర్ణంగా అందుతూ
విజయం ముంగిట నిలవాలని
ఆశిస్తు..!ఆకాంక్షిస్తూ..!!
,
-T.BHASKER
Gaz Hm
Zphs Yeddumaiaram
,M;kandi
9441823903