కరీంనగర్ పిల్లా
కాళేశ్వరం జిల్లా
దాగుడుమూతల బిల్లా
నిన్ను చూడకుంటే ఎల్లా
మనసు నీమిదే ఉంది మల్లా
నువ్వు చీర కట్టుకుంటే
నీ వయ్యారమంతా ఒలికి పోతదంటా,
నీ కురులు ఎగురుతుంటే
అందానికి రెక్కలోత్సయంటా,
మనువాడకున్నా
నీ మనసు నాదే నంటా,
ముద్దు ముచ్చట లేకున్నా
మురిపమే నీతో నంటా!
ఊపిరుండె వరకు
నీ జంట నేనే నంటా!!
No comments:
Post a Comment