భానుడి తొలి కిరణంవిప్పారిన ప్రకృతి సోయగం,తొలిగిన చీకటి తెరలుపరచిన ఉషోదయపు వెలుగులు,కాఫీ కన్నా కమ్మగాతేనె కన్నా తియ్యగా,జీవన సారాన్ని కలబోసి..మీరందించే శుభోదయపు శుభాకాంక్షలు...ఉత్సాహనికి ఊపిరైచిరునవ్వుకు చిరునామై,ధైనంధికాన్ని ఆనందంతోఆరంభించే అవకాశంకల్పించే మీకు హృదయపూర్వక కృతఙ్ఞతలు 🙏🏻🙏🏻
No comments:
Post a Comment