Friday, May 14, 2021

🌹🌹మగువ 💐💐

🌻🌹🌺🌼🌷నిర్మలమైన  ఆకాశం లో
చల్లని జాబిళ్ళై
జగతికే వెలుగునిచ్చి
అతివగా ఆవరోధల్ని అధిగమింంచి 

జనని గా అవతారమై
ఓరిమి కి నిజరుపమై 
 కరణా మూర్తిగా...!
 కష్టాల్లో స్ఫూర్తి గా..!!
అవనికె అపురూపమై
మమత కె ప్రతి రూపమై    
  సకల పాత్రల్లో సవినయంగా ఇమిడిపోయే
"మహిళా"ఓ" మణి" గా
మీకు ఇవే నా శతకోటి వందనాలు.
"మహిళా దినోత్సవ శుభాకాంక్షలు "
🙏🙏🙏💐💐💐

No comments:

Post a Comment